సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Deewana: ‘అర్జున్ రెడ్డి’కి, ‘దీవానా’కి ఉన్న తేడా ఇదే.. టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ

ABN, Publish Date - Jun 01 , 2026 | 08:30 PM

‘శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘దీవాన’. ఈ మూవీ టీమ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో జరిపిన స్పెషల్ చిట్ చాట్.

Special Chit Chat with Deewana Team

‘శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘దీవాన’. స్మేహ మణిమేగలై హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. జూన్ 19న విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందించారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్రబృందం ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్పెషల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి, ‘దీవానా’ టీమ్ చెప్పిన ముచ్చట్లేంటో తెలియాలంటే.. పై వీడియో చూడాల్సిందే.

Updated Date - Jun 01 , 2026 | 08:57 PM