సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బి.గోపాల్‌: దర్శకుడిగా 40 ఏళ్ల సినీ ప్రయాణం ఎలా సాగిందంటే..

ABN, Publish Date - Mar 16 , 2026 | 10:55 AM

టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అందరికీ బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ ఇచ్చారు దర్శకుడు బి.గోపాల్‌. ఆయన తొలి చిత్రం ‘ప్రతిధ్వని’. ఈ చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తయింది. అక్కడ మొదలైన ప్రయాణం.. 40 ఏళ్లు ఎలా కొనసాగింది. దీని వెనకున్న కృషి ఎలాంటిది అన్నది బి.గోపాల్‌ మాటల్లో..

Updated Date - Mar 16 , 2026 | 01:18 PM