బుచ్చిబాబు సానా చెప్పిన ‘పెద్ది’ ముచ్చట్లు!
ABN, Publish Date - May 16 , 2026 | 12:58 PM
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. జూన్ 4న ఈ సినిమా వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో రాబోతోంది. ఈ సందర్భంగా ఏబీయన్ ఆంధ్రజ్యోతితో ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రత్యేకంగా ముచ్చటించాడు. పెద్ది కోర్ పాయింట్ ను రివీల్ చేయడంతో పాటు మూవీ మేకింగ్ వెనుక జరిగిన ఆసక్తికరమైన అంశాలను వివరించారు.
వంద కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'ఉప్పెన' చిత్రం..
మరి 'పెద్ది' వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందా?
రామ్ చరణ్ కు కథ చెప్పే ముందు...
బుచ్చిబాబు సానా దేవుడికి ఏం మొక్కుకున్నాడు?
జాహ్నవీ కపూర్ ఎంపిక ఎలా జరిగింది?
బుచ్చిబాబుకు ఇష్టమైన హీరోలు ఎవరు?
'పెద్ది'లోని కోర్ పాయింట్ ఏమిటీ?
సక్సెస్ క్రెడిట్ ఎవరికి ఇవ్వబోతున్నారు?
మోస్ట్ సెంటిమెంట్ పర్సన్ బుచ్చిబాబు సానా...
రెహమాన్ విషయంలో ఎందుకు రాజీ పడ్డాడు?
మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం
ఈ వీడియో ఇంటర్వ్యూలో చూడొచ్చు!