సురేఖ కూతురిని కాబట్టే.. ఛాన్సులు రావడం లేదు!
ABN, Publish Date - Feb 09 , 2026 | 10:28 AM
శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీశ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా ‘అమరావతికి ఆహ్వానం’.
శివ కంఠంనేని (Siva Kantamneni), ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna), ఎస్తేర్ (EsterNoronha), సుప్రిత (Supritha), హరీశ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా ‘అమరావతికి ఆహ్వానం’ (Amaravathiki Aahwanam). జీవీకే దర్శకత్వం వహించారు. కె.ఎస్.శంకర్‌రావు, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మించారు.
హీరో శివకంఠంనేని మాట్లాడుతూ ‘రెండున్నర గంటలు సినిమాను ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పారు. దర్శకుడు జీవీకే మాట్లాడుతూ ‘ సినిమా టైటిల్ చూసి ఇదేదో రాజకీయ నేపథ్యమున్న సినిమా అనుకుంటున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రస్తావన లేదు’ అని తెలిపారు. ఆపై సినిమాలో కీ రోల్స్ చేస్తున్న ధన్య, ఎస్తేర్, ప్రియ మట్లాడుతూ మంచి సినిమాలను ఆదరించాలని కోరారు. ఇక సుప్రీత తన అమ్మ సురేఖ గురించి మాట్లాడుతూ స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం పూర్తి ఇంటర్వ్యూ ఇప్పుడే చూడండి.