‘ఆకాశంలో ఒక తార’ దర్శకుడు పవన్ సాదినేనితో స్పెషల్ చిట్ చాట్

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:58 PM

దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఈ సినిమా విశేషాలను దర్శకుడు పవన్ సాదినేని ఎన్.ఎస్.ఆర్. స్పెషల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Pawan Sadineni

మలయళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగు సినిమా రంగం బాగా కలిసొచ్చింది. ఆయన నటించిన 'మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‌' చిత్రాలు చక్కని విజయాలను పొందాయి. తాజాగా వచ్చిన 'ఆకాశంలో ఒక తార' సైతం ఫీల్ గుడ్ మూవీగా పాజిటివ్‌ టాక్‌ను సంపాదించుకుని బాక్సాఫీస్ బరిలో దూసుకుపోతోంది. సాత్విక వీరవల్లి ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాగా స్వాశిక, శుత్రీహాసన్, నాజర్, మురళీశర్మ కీలక పాత్రలను పోషించారు. సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ సినిమాకు ఈ సినిమాను డైరెక్ట్ చేసిన పవన్ సాదినేనితో ఎన్.ఎస్.ఆర్. చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ.

ఇవి కూడా చదవండి:

నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ స్వేచ్ఛా జీవితం ఇష్టం

Raashii Khanna: ఆ సినిమాలన్నీ.. గుడ్డిగా చేశా! ఇప్పుడు యాక్టింగ్‌పై శ్రద్ద పెట్టా

సంక్రాంతి పరీక్ష.. కృతి కెరీర్ మలుపు తిరుగుతుందా..

Updated Date - Nov 23 , 2026 | 04:09 PM