సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాలుగున్నర దశాబ్దాల 'సప్తపది'... ప్రత్యేక ముఖాముఖి

ABN, Publish Date - Jun 26 , 2026 | 05:24 PM

కళాతపస్వి కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'సప్తపది' చిత్రం విడుదలై 45 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆ చిత్ర కథానాయకుడు గిరీశ్‌, కథానాయిక సబితతో జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూ.

Sapthapadi Movie

గిరీశ్‌, సబిత జంటగా నటించిన చిత్రం 'సప్తపది'. కళాతపస్వి కె. విశ్వనాథ్‌ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో వెండితెర సంచలనంగా నిలిచింది. జంధ్యాల మాటలు, కె.వి. మహదేవన్ సంగీతం, వేటూరి పాటలు ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాయి. ఈ సినిమా గురించి ఆనాటి తారలు గిరిష్, సబితతో ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. జరిపిన ప్రత్యేక ముఖాముఖి:

Updated Date - Jun 26 , 2026 | 05:48 PM