సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అనుకున్న తేదీకే 'టాక్సిక్'

ABN, Publish Date - Apr 15 , 2026 | 07:57 AM

యశ్ సినిమా విడుదల మ‌రోసారి వాయిదా పడిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడి యాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

toxic

యశ్ (yash) కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్ (Toxic ). ఈ సినిమా విడుదల మ‌రోసారి వాయిదా పడిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడి యాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

తాజాగా మేకర్స్ ఈ విషయంపై స్పందించారు. టాక్సిక్ సినిమా విష‌యంలో ఎలాంటి పుకార్లను నమ్మొద్దంటూ ప్రేక్షకులను కోరారు.

అనుకున్న తేదీ ప్రకారమే జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు. మొదట ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేయాలని భావించినప్పటికీ పశ్చిమా సియాలో యుద్ధం నేపథ్యంలో వాయిదా పడింది.

Updated Date - Apr 15 , 2026 | 07:57 AM