సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Brigida Saga: పెళ్ళి పీటలెక్కనున్న.. ‘పవి’ టీచర్‌! నిశ్చితార్థం ఫొటోలు వైర‌ల్

ABN, Publish Date - Jul 15 , 2026 | 09:54 AM

పవి టీచరుగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బ్రిగిడ సగ, ప్రియుడు ఆనంత్ రామ్ నిశ్చితార్థం చెన్నైలో జరిగింది.

Brigida Saga

‘ఆహా కళ్యాణం’ వెబ్ సిరీస్‌లో పవి టీచరుగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బ్రిగిడ సగ (Brigida Saga) త్వరలో తన ప్రియుడు ఆనంత్ రామ్ (Ananth Ram)ను వివాహం చేసుకోనున్నారు. వీరి నిశ్చితార్థం తాజాగా చెన్నైలో జరిగింది. ఈ నిశ్చితార్థం ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

కాగా, బ్రిగిడ.. తన వెబ్‌ సిరీస్‌ తర్వాత ‘మాస్టర్‌’, ‘ఇరవిన్‌ నిళల్‌’, ‘గరుడన్‌’, మార్గ‌న్ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె రెండు తమిళం, తెలుగు భాషా చిత్రాల్లో నటించారు. అలాగే, ఆమె ప్రియుడు ఆనంద్‌... హిప్‌ హాప్‌ ఆది నటించిన ‘మీసై మురుక్కు’ చిత్రంలో నటించారు. త్వ‌ర‌లోనే వీరి వివాహం జ‌రుగ‌నుంది.

Updated Date - Jul 15 , 2026 | 10:07 AM