సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Hi Movie: ప్రతి నాయకులేని లేని సినిమా.. ‘హాయ్’

ABN, Publish Date - Jul 26 , 2026 | 11:07 AM

నయనతార, యువ హీరో కవిన్ ప్రధాన పాత్రల్లో ఒక్క ప్రతి నాయక పాత్ర లేకుండా రూపొందుతోన్న త‌మిళ‌ చిత్రం హాయ్.

hi

ఒక్క ప్రతి నాయక పాత్ర లేకుండా రూపొందుతోన్న త‌మిళ‌ చిత్రం హాయ్ (Hi). నయనతార (Nayanthara), యువ హీరో కవిన్ (Kavin) ప్రధాన పాత్రల్లో నటించగా, భాగ్యరాజ్, ప్రభు, రాధిక, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించగా, జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడి యోస్ సంయుక్తంగా నిర్మించాయి. నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మాతలు.

ఇప్పటికే విడు దల చేసిన ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. చిత్ర విశేషాలను దర్శకుడు వివ రిస్తూ, 'ఇది ఆహ్లాదకరమైన చిత్రం, ప్రేక్షకులు కుటుంబా లతో కలిసి చూసి ఆనందిం చేలా వినోదాత్మక అంశాలతో తెరకెక్కించాం. చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి నేపథ్యంలో ఈ సినిమా స్క్రీన్ ప్లే సాగు తుంది. 'డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, 'సంతోష్ సుబ్రహ్మణ్యం', 'యారడి నీ మొహిని' వంటి సినిమాల తర హాలోనే ఈ చిత్రంలో కూడా విలన్ లేరు' అని పేర్కొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 12:08 PM