Theater Movies: థియేటర్లపై.. సినిమాల దండయాత్ర! తెలుగులోనే డజన్.. ఎలా చూడాల్రా నాయనా
ABN, Publish Date - Feb 03 , 2026 | 03:58 PM
ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి.
ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా వంటి విభిన్న జానర్లతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. చిన్న సినిమాల నుంచి కంటెంట్ ఆధారిత చిత్రాల వరకు ఈ వారం సినిమా ప్రేమికులకు మంచి ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. 🎬
అయితే.. ఈ వారం ఒకటి రెండు కాకుండా దేశ వ్యాప్తంగా 60 సినిమాల వరకు రిలీజ్ అవుండడం విశేషం. వీటిలో తెలుగు నుంచే 14 మూవీస్ విడుదల అవుతుండడం విశేషం. వీటిలో అన్ని చిన్న చిత్రాలే కాగా అందులో బరాబర్ ప్రేమిస్తా, శ్రీ చిదంబరం గారు, విత్ లవ్, సుమతీ శతకం, హనీ, యూఫోరియా వంటివి గుర్తింపు ఉన్న నటులు, దర్శకులవి. ఇదిలాఉంటే.. కన్నడ నుంచి 8, తమిళం నుంచి 7, మలయాళం నుంచి అర డజన్ చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి
ఈ వారం థియేటర్లలో.. రిలీజవుతున్న సినిమాల జాబితా
Telugu
Sky (స్కై)
Honey (హనీ)
Euphoria (యుఫోరియా)
Chaiwala (ఛాయ్ వాలా)
Erracheera (ఎర్ర చీర)
With Love (విత్ లవ్)
Blood Roses (బ్లడ్ రోజెస్)
Laggam Time (లగ్గం టైమ్)
Dakshina Kali (దక్షిణ కాళి)
Operation Padma (ఆపరేషన్ పద్మ)
Barabar Premistha (బరాబర్ ప్రేమిస్తా)
Sumathi Sathakam (సుమతీ శతకం)
Sweety Naughty Crazy (స్వీటి నాటీ క్రేజీ)
Sri Chidambaram Garu (శ్రీ చిదంబరం గారు)
Kannada
Gharga
Sukhibavaa
Devanobba Jadugara
JC the University
Rakkasapuradol
Bayakegalu Berooridaga
Nenapugala Maatu Madhura
Karikaada
Malayalam
Sukran
Aashaan
Madhanamoham
Kaalam Paranja Kadha
Ashakal Aayiram
Anomie: The Equation of Death
Tamil
Yogida
Red Label
Gilli Mappilai
Sweety Naughty Crazy
Gujarati
Lagan Laagii Re
Hindi
Vadh 2
The Return of the Army Man
Bhabiji Ghar Par Hain!
Haunted 3D: Ghosts of the Past
Marathi
Trijya
Rubaab
Lagnacha Shot
Ranapati Shivray - Swari Agra
Uttarakhandi
Jalam Bhumi
Punjabi
Bebe Main Badmash Banuga