సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మా అమ్మాయి వివాహానికి రండి.. సీఎం విజయ్‌కి షర్మిల ఆహ్వానం

ABN, Publish Date - Oct 08 , 2026 | 07:04 AM

తమ కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానిస్తూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తమిళనాడు ముఖ్యమంత్రి సి. విజయ్ జోసెఫ్ కు పత్రికను అందించారు.

YS Sharmila

తన కుమార్తె అంజలి రెడ్డి (YSAnjiliReddy), సోమల రఘురామ్ రెడ్డి (Dr Somala Raghuram Reddy) వివాహ వేడుకకు రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి సి. విజయ్ జోసెఫ్ (C. Joseph Vijay) ను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila), అనిల్ (Anil Kumar,) దంపతులు ఆహ్వానించారు. ఇటీవల సచివాలయంలో విజయ్‌తో భేటీ అయిన షర్మిల దంపతులు తమ కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానిస్తూ ఆయనకు పత్రికను అందించారు.

Updated Date - Oct 08 , 2026 | 07:08 AM