టాక్సిక్ (Toxic) సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘తబాహీ’ (Tabaahi) మ్యూజిక్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో యష్, కియారా కెమిస్ట్రీకి సోషల్ మీడియా తగలడిపోతోంది. ఆ పాటకు సంబంధించిన ఫొటోలివే..