దీపావళి పండగ స్పెషల్గా సినిమా ఇండస్ట్రీలో కొత్త పోస్టర్లు కళకళలాడాయి. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ వదిలిన పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరెందుకు ఆలస్యం ఆ పోస్టర్స్ మీరూ చూసేయండి.