యాంకర్ మంజూష (Anchor Manjusha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ రాఖీ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆపై యాంకర్‌గానే సెటిల్ అయిపోయి బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా అమె చేసిన ఫొటో షూట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.