తేజస్వి మదివాడ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తేజస్వి, తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుందనే విషయం తెలియంది కాదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.