2006 సెప్టెంబర్ 11న వివాహ బంధంతో ఒక్కటైన సూర్య-జ్యోతిక.. 20 ఏళ్ల దాంపత్య ప్రయాణానికి గుర్తుగా మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న వారి ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.