సురేఖా వాణి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఆమె కుమార్తె సుప్రీత (Supritha) ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ తల్లీకూతుళ్లు షేర్ చేసే ఫొటోలు వైరల్ అవడమే కాకుండా.. హాట్ హాట్ కామెంట్స్‌కు దారి తీస్తుంటాయి. తాజాగా సుప్రీత షేర్ చేసిన ఫొటోలు కుర్రకారును కుదేల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలు మీ కోసం.. చూసేయండిక.