టాలీవుడ్లో యాంకర్‌గా, నటిగా దూసుకెళుతోన్న లిస్ట్‌లోకి స్రవంతి చొక్కారపు (Sravanthi Chokarapu) కూడా చేరిన విషయం తెలిసిందే. అటు యాంకరింగ్, ఇటు నటిగా బిజీగా ఉన్న స్రవంతి.. సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.