యాంకర్‌గా దూసుకెళుతోన్న స్రవంతి చొక్కారపు (Sravanthi Chokarapu).. సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలియంది కాదు. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో అచ్చతెలుగు అందమంటే ఇదేనేమో అనిపించేంతగా ఈ ఫొటోల్లో స్రవంతి మెరిసిపోతోంది.