యాంకర్, నటి స్రవంతి చొక్కారపు ఈ మధ్య బాగా ఫేమస్ అవుతోన్న విషయం తెలిసిందే. సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ చూసినా ఆమె కనిపిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో కైపెక్కిస్తుంటుంది.