పాయల్ రాజ్పుత్.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త గ్లామర్ ఫోటోలతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేయడం ఈ బ్యూటీకి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ ఫోటోస్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.