నటి శోభితా ధూళిపాళ్ల చీరకట్టులో ఉన్న అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఎవరో ఒకరు శ్రద్ధ చూపినందువల్లే ఎన్నో అందమైన విషయాలు ఉనికిలోకి వస్తాయనే భావోద్వేగ సందేశాన్ని జత చేసింది.