శ్రియా శరణ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటే శ్రియా.. తాజాగా సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.