‘చిలసౌ, హిట్ ది ఫస్ట్ కేస్, ఆకాశంలో ఒక తార’ వంటి చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటి రుహానీ శర్మ (Ruhani Sharma). ప్రస్తుతం ఈ భామకు మంచి మంచి అవకాశాలే తలుపుతడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఈ భామ షేర్ చేసే ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈ భామ షేర్ చేసిన హాట్ హాట్ ఫొటోలివే..