‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, మిస్టర్ ప్రెగ్నెంట్, సారంగపాణి జాతకం’ వంటి చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రూప కొడువాయూర్ (Roopa Koduvayur).. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని గ్లామర్ పిక్స్‌ని షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.