రాశీ ఖన్నా (Raashii Khanna) మరోసారి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయింది. తన గ్లామర్ ట్రీట్‌కు సోషల్ మీడియాలో సెగలు మొదలయ్యాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట రచ్చరచ్చ అవుతున్నాయి. మరి ఆమె ఈ ట్రీట్ వెనుక కారణం ఏంటో.. ఆ భామే చెప్పాలి.