ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. కన్నుగీటు పిల్లగా పరిచయమై, ఆ తర్వాత వరుస అవకాశాలు సొంతం చేసుకున్న ఈ భామకు ప్రస్తుతం అవకాశాలు అంతగా అయితే లేవు. మరి అవకాశాల కోసమో.. లేదంటే, తన పరువాల పదును ఇదని తెలియజెప్పాలని చూస్తుందో తెలియదు కానీ.. ఆమె షేర్ చేసే ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.