ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరే. ప్రస్తుతం ఈ భామకు అవకాశాలు లేకపోవడంతో.. ఎలాగైనా అవకాశం పట్టేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా వదలుతోన్న ఫొటోలు కుర్రకారును కుదేల్ చేస్తున్నాయి. తాజాగా బటన్ విప్పి మరీ ప్రగ్యా ఇచ్చిన పోజులకు సోషల్ మీడియానే షేక్ అవుతోంది.