నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన నటించిన ‘అఖండ’ చిత్రంతో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో మరోసారి సెగలు రేపింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన అదిరిపోయే హాట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గ్లామర్ డోస్ పెంచుతూ ఆమె ఇచ్చిన కిల్లింగ్ పోజులు చూసి అభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ అదిరిపోయే ఫొటో గ్యాలరీ మీకోసం...