మలయాళీల అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ ‘ఓనం’ సందర్భంగా సినీ పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంది. కేరళ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తారలందరూ కసవు చీరలు, సంప్రదాయ పట్టు దుస్తులు ధరించి సరికొత్త కళతో మెరిసిపోయారు. కనువిందు చేస్తున్న ఆ సెలబ్రిటీల కలర్ఫుల్ ఫొటో గ్యాలరీని ఇక్కడ వీక్షించండి.