నజ్రియా నజీమ్ (Nazriya Nazim).. టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్. హీరోయిన్గా, ఫహద్ ఫాజిల్ భార్యగా నజ్రియాకు తిరుగులేని స్టార్డమ్ ఉంది. అలాంటి నజ్రియా ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ.. నెటిజన్లకు ట్రీట్ ఇస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు మీ కోసం.. చూసేయండిక!