టాలీవుడ్లో ‘సీతా రామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సీతమ్మ’గా చెరగని ముద్ర వేసుకుంది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. తెరపై పద్ధతిగా, ట్రెడిషనల్ లుక్స్‌లో కనిపిస్తూనే.. అటు సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు గ్లామర్ బాంబులు పేల్చడం ఈ బ్యూటీ స్టైల్. తాజాగా మృణాల్ షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.