మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో హీరోయిన్గా నటించిన మృణాళిని రవి (Mirnalini Ravi) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల మిత్రుడు, ప్రేమికుడైన మహావిష్ణును మలేషియాలో జరిగిన వేడుకలో పెళ్లాడారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.