మీనాక్షి దీక్షిత్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో కనిపించని ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.