స్వయంకృషి క్రియేషన్స్ పై జర్నలిస్ట్ సయ్యద్ నుమాన్ దర్శకత్వంలో, అరమాస ప్రవీణ్ నిర్మించిన ‘లవ్ వైరస్’ షార్ట్ ఫిలింను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, ఏబీఎన్ డైరెక్టర్ భాను ప్రకాష్ కోగంటి చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. వీరితో పాటు ఏకే ఖాన్, మల్లారెడ్డి వంటి వారంతా యూనిట్పై ప్రశంసలు కురిపించారు.