బజ్జీల పాపగా అంతరికీ సుపరిచితమైన వర్ధమాన నటి, తెలుగు సోషల్ మీడియా ఇన్ఫ్లైయన్సర్ కుషిత కల్లపు (Kushitha Kallapu) రోజులు గడుస్తున్నా కొద్ది గ్లామర్లో కొంత పుంతలు తొక్కుతుంది. చీర అయిన, మోడ్రన్ డ్రెస్ అయినా అందాల అరబోతలో దూసకెళుతూ సామాజిక మాధ్యమాలను దున్నేస్తుంది. తాజాగా చీరలో దర్శణమిచ్చి కుర్రకారుకు నిద్ర కరువు చేసింది.