కియారా అద్వానీ (Kiara Advani).. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన కియారా.. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమవుతోంది. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న కియారా.. తాజాగా ఎస్క్వేర్ ఇండియా (Esquire India)కు అదిరిపోయే ఫొటో షూట్ ఇచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.