సౌత్‌తో వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ కయాదు లోహర్ (Kayadu Lohar), షూటింగ్‌లకు కాస్త విరామమిచ్చి హిమాలయాల్లోని 3,700 మీటర్ల ఎత్తున ఉన్న దయారా బుగ్యాల్లో ట్రెక్కింగ్ చేస్తూ సందడి చేసింది. మంచు శిఖరాల నడుమ ఉండటమే తనకు అమితమైన ఇష్టమని మనసులోని భావాలను నెటిజన్లతో పంచుకుంది. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.