కయాదు లోహర్ ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోన్న పేరు. ఇటీవల వచ్చిన ‘ద ప్యారడైజ్’ మూవీలో కయాదు కనిపించిన తీరు గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కయాదు చాలా క్యూట్‌గా ఉంది.