బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్కు వయసు పెరుగుతున్నప్పటికీ అందంలో మాత్రం అస్సలు వన్నె తగ్గడం లేదు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలలో ఉన్న పోజులు చూస్తుంటే.. కరీనా అందానికి అంతా ఫిదా కావాల్సిందే. మరెందుకు ఆలస్యం.. ఆ పరువాలను మీరూ చూసేయండిక.