నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణం’లో రణ్బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. మండోదరిగా నటించిన కాజల్ అగర్వాల్ సినిమా విడుదల తర్వాత ప్రత్యేకంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.