యంగ్ హీరోయిన్ ఇమాన్వీ (Imanvi) పేరు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అవుతుందో తెలియంది కాదు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ఫౌజీ’ (Fauzi) సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ఈ భామ.. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.