ఆనందం, వెంకీ, బాద్ షా, దూకుడు, ఆగడు వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కూతురు ఆనంది వైట్ల (Aanandi Vaitla) ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతోన్న విషయం తెలిసిందే. హీరోయిన్లను తలదన్నే అందచందాలు ఉన్న ఆనంది లేటెస్ట్ ట్రెండింగ్, స్టైలిష్ వేర్లో దిగిన ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేయగా బాగా వైరల్ అవుతున్నాయి.మీరూ ఓ లుక్ వేయండి.