నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎందరో రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు.