ఎప్పుడూ చీరలో పద్ధతిగా కనిపించే యూట్యూబర్ భ్రమరాంబిక (Bramarambika Tuthika) కాస్త పేరు రాగానే టాలెంట్ చూపించడం మొదలెట్టింది. తాజాగా ఆమె మోడ్రన్ డ్రస్‌లో కనిపించి నెటిజన్లకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఆమెను అసలిలా ఊహించని నెటిజన్లు.. ఒక్కసారిగా ఈ ట్రీట్‌కు షాకవుతున్నారు. మరెందుకు ఆలస్యం మీరు ఆ ట్రీట్‌లో భాగం కండి.