నటి, బిగ్ బాస్ బ్యూటీ దివి మరోసారి అందాల ప్రదర్శణతో కిర్రెక్కించింది. ప్రస్తుతం వీదేశీ ట్రిప్లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఈ భామ మతి పొగొట్టే డ్రెస్సింగ్తో ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును కవ్వించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. మీరూ ఓ లుక్ వేయండి.