బాలీవుడ్లోని టాలెంటెడ్ హీరోయిన్లలో భూమి పెడ్నెకర్ ఒకరు. మంచి మంచి పాత్రలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలతో సోషల్ మీడియాను బ్లాస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఫొటోలను చూసిన వారంతా ఇలా హీట్ పెంచేసిందేంటి? అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.