నటుడు అర్జున్ సర్జా చిన్న కుమార్తె అంజన (Anjana Arjun), తన ప్రేమికుడు ఇసాయ్ నట్టర్ (Isaiah Nutter)ను రెండు సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అమెరికాలో చదువుకునే రోజుల్లో మొదలైన పరిచయం.. 14 ఏళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత పెళ్లి బంధంగా మారింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.