మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించి రిసెప్షన్‌ను వరసగా రెండు రోజులు నిర్వహించారు. ఇప్పటికే మొదటి రోజు వచ్చిన సెలబ్రిటీల సందడితో సోషల్ మీడియా షేక్ అవగా, రెండో రోజు కూడా రజనీతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యంగా క్రికెటర్ ఎమ్.ఎస్. ధోని ఈ రిసెప్షన్లో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.