ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah).. ఈ పేరు ప్రేక్షకులకు పరిచయమే. నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, తనకు వచ్చిన అవకాశాల్లో నటిస్తూ.. దూసుకెళుతోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.